A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇక తెలుగుదేశంలో ఉండలేను- మాజీ మంత్రి
Share |
March 19 2019, 2:02 pm

సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గత కొంతకాలంగా ఆనం పై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని టిడిపి నేతలతో ఆయన తన బాదను పంచుకున్నారని కధనం.తెలుగుదేశం పార్టీలో తాను ఇమడలేనని ఈ సందర్భంగా ఆయన చెప్పేశారు.పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఆత్మకూరు నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల బరిలో ఉంటానని ఈ విషయంలో అపోహ వద్దని నాయకులకు ఆనం చెప్పడం విశేషం. ఏ పార్టీలో ఎప్పుడు ఎలా చేరాలనే విషయం ఈ నెల 20వ తేదీన ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరితో మాట్లాడి నిర్ణయిస్తామని తెలిపారు.

tags : anam, tdp, goodbey

Latest News
*ఇవే పవన్ కళ్యాణ్ పోటీచేసే 2 నియోజకవర్గాలు
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి రాజీనామా
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info