A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ అబద్దం ఆడరా
Share |
December 15 2018, 6:11 pm

ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాందీ తాను అబద్దాలు ఆడనని ప్రకటించారు. అదికారంలోకి వస్తే ప్రజల జేబులు నింపుతానని మాత్రం చెప్పనని ప్రదాని మోడీని పరోక్షంగా ఆయన విమర్శించారు.
‘ప్రజలకు ఎన్నో నైపుణ్యాలు ఉన్నాయి. కానీ భారత్‌లో వాటికి తగిన గుర్తింపు లభించడం లేదు. రైతులు ఎంతో కష్టపడుతున్నారు. కానీ వారిని మోదీ పట్టించుకోవడం లేదు’ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుల కోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. దీని వల్ల రైతులు లాభపడటమే కాకుండా.. ప్రజలకు కూడా ఉపాధి కల్పించినట్లువుతుందని అన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పది రోజుల్లోనే రైతులకు రుణమాఫీ చేస్తుందని తెలిపారు.పది రోజుల్లో రుణమాఫీ సాద్యమేనా? అదినిజం అవుతుందా? అబద్దం అవుతుందా?

tags : rahul, lies

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info