A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కన్నా ను ప్రశ్నించిన యనమల
Share |
June 25 2018, 12:08 am

బిజెపి అద్యక్ష/డు కన్నా లక్ష్మీనారాయణకు ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నలు సంధించారు. ప్రత్యేక మోదా,కాపుల రిజర్వేషన్ పై ఎందుకు ప్రదానిని ప్రశ్నించలేదని ఆయన అడిగారు. కన్నా ప్రదానికి ఇచ్చిన వినతిపత్రంలో ఆ రెండు పాయింట్లు ఎందుకు పెట్టలేదని యనమల అన్నారు. ఈ రెండు అంశాలను ఉద్దేశ్యపూర్వకంగానే గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిని కన్నా వినతిపత్రం బయటపెట్టిందని ఓ ప్రకటనలో తెలిపారు. బీజేపీ, జనసేన, వైసీపీలు విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు

tags : yanamala, kanna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info