A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెట్టుబడి సాయం సరే..దాన్యం డబ్బులేవి
Share |
December 15 2018, 5:32 pm

తెలంగాణ ప్రబుత్వం పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరాకు ఎనిమిది వేల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించి తొలి విడత నాలుగు వేల రూపాయల చొప్పున పంపిణీ చేసి కొత్త చరిత్ర సృస్టించింది. అయితే అదే సమయంలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. దాని ప్రకారం గత కొద్ది నెలలుగా ప్రభుత్వం కొనుగోలు చేసిన దాన్యం,ఇతర ఆహార దాన్యాల కు గాను రైతులకు ఇంతవరకు బకాయిలు చెల్లించ లేదట.సుమారు 1500 కోట్ల రూపాయల మేర ఈ బకాయిలు ఉంటాయని ఒక ఆంగ్ల పత్రిక ప్రముఖంగా కధనాన్ని ఇచ్చింది.రైతులకు సగటున ఏభై వేల నుంచి లక్ష రూపాయలవరకు ప్రభుత్వం బకాయి పడిందట.దీంతో ఈ పెట్టుబడి సాయం ఇచ్చినా, అమ్మిన ధాన్యానికి డబ్బు రాకపోవడంతో రైతులు పలుచోట్ల ఇబ్బంది పడుతున్నారట.

tags : telangana, paddy

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info