A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యూనివర్శిటీలలో ఇక టిడిపి ఉద్యమం
Share |
December 15 2018, 5:53 pm

ప్రత్యేక హోదా ఉద్యమంలో విద్యార్దులు పాల్గొంటే అరెస్టు చేస్తామని బెదిరించిన తెలుగుదేశం ప్రభుత్వం యూనివర్శిటీలలో అదే అంశంపై కార్యక్రమాలు జరపడానికి సిద్దం అవుతోంది. యూనివర్శిటీలలో విద్యార్ధులు పలువురిపై పిడి కేసులు కూడా పెట్టడానికి ప్రభుత్వం ఇప్ఉడు వాటినే వేదికలుగా చేసుకుంటోంది.అనంతపురం జిల్లాలోనే ఇలాంటి అరెస్టు లు జరిగాయి. అదే జిల్లాకు చెందిన మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ మూడవ ధర్మపోరాటం రాజమహేంద్రవరం వేదికగా, నాలుగో ధర్మపోరాటం రాయలసీమ వేదికగా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని వెల్లడించారు. వర్సిటీలు వేదికగా 10 సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నవ నిర్మాణ దీక్ష పేరుతో ఏటా ప్రజల్లోకి వెళ్తున్నామని, కేంద్రం నమ్మించి ఏపీని ఏవిధంగా మోసం చేసిందో వివరిస్తున్నామని మంత్రి చెప్పారు.

tags : kalva, universities

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info