A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యే పుట్టిన రోజు- సిబ్బంది జీతాలు కట్
Share |
December 15 2018, 6:00 pm

మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఆయన కొద్ది రోజుల క్రితం జన్మోదినోత్సవం జరుపుతున్నారు. ఆ సందర్భంగా కాలేజీ అదికారులు ఒక సర్కులర్ జారీ చేశారట. దాని ప్రకారం ఆ కాలేజీలో పనిచేసే సిబ్బంది, అద్యాపకులు అంతా అరపూట జీతాన్ని కృష్ణారెడ్డి పుట్టిన రోజు ఉత్సవానికి కంట్రిబ్యూట్ చేయాలని చెప్పారు. దీనిని విద్యార్ధి నేతలు,కొందరు లెక్చరర్లు వ్యతిరేకించడంతో అది రచ్చ అయింది. కాలేజీ ప్రిన్సిపాల్ మాత్రం ఇష్టం ఉన్నవారు ఇవ్వవచ్చని ,లేదంటే లేదని అంటే, కృష్ణారెడ్డి కుమారుడు మాత్రం ఇది పేక్ సర్కులర్ అని కొట్టిపారేశారు. తీగల కృష్ణారెడ్డి టిడిపి టిక్కెట్ పై ఎన్నికై టిరా్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన కాలేజీ చైర్మన్ గా కూడా ఉన్నారు.ఆయన పుట్టిన రోజు తమ చావుకు వచ్చిందా అని సిబ్బంది వాపోయారట.

tags : teegala, birthday,

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info