A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెట్రోల్ జిఎస్టిలోకి ఒప్పుకోం-ఈటెల
Share |
August 21 2018, 11:30 am

పెట్రోల్ ఉత్పత్తులను జిఎస్టిలోకి తెస్తే ఒప్పుకోబోమని తెలంఆణ ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.కేంద్ర సంస్థల వైఖరితో పాటు రాస్ట్రాలు వేసేపన్నులతో పెట్రోల్ దరలు ఇబ్బడి ముబ్బడి అవుతున్న సంగతి తెలిసిందే. వాటిని కూడా జిఎస్టిలోకి తేవాలని అనేక మంది కోరుతున్నారు. కాని రాష్ట్రాలు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే 52శాతం వ్యాట్‌ జీఎస్టీ పరిధిలోకి వెళ్లిందని.. కేవలం 48శాతం వ్యాట్‌ మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌, మద్యం తదితర వాటి ద్వారా రాష్ట్రానికి వస్తోందని ఈటెల చెప్పారు. అసలు పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలపై భారం పడుతుందనుకుంటే కేంద్ర విధిస్తోన్న పన్నులను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని తగ్గించి.. కేంద్రం తమ గుప్పిట్లో రాష్ట్రాలను ఉంచుకోవాలన్న ఆలోచన కరెక్టు కాదని ఆయన స్పష్టం చేశారు.

tags : eetela, petorlgst

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info