A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు యుటర్న్ పై మోడీ ఆరా
Share |
June 25 2018, 12:16 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ప్రదాని మోడీ, బిజెపి ఎపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ల మద్య ఆసక్తికరమైన చర్చే జరిగినట్లుగా ఉంది.కన్నా వాటికి సంబందించిన చంద్రబాబు ఎందుకు యూటర్న తీసుకున్నారని ప్రదాని అడిగారని ఆయన వివరించారు. చంద్రబాబు చాలా ఎక్కువ గౌరవం ఇచ్చాం కదా అని ఆయన అన్నారని కన్నా వివరించారు. అందుకు కన్నా సమాదానం ఇస్తూ చంద్రబాబు నమ్మివనారిని వెన్ను పోటు పొడవడం అలవాటేనని వివరించానని ఆయన చెప్పారు.ప్యాకేజీ ప్రకటించినప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో దానిని పొగుడుతూ తీర్మానం చేశారని, వెంకయ్య నాయుడుకు సన్మానం చేశారని కన్నా గుర్తు చేశారు.16500 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తే దానిని వాడుకోకుండా ,రాజకీయం చేయడానికి చంద్రబాబు ప్రాదాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు.

tags : kanna, babu, u turn

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info