A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కడప ,బయ్యారం స్టీల్ ప్లాంట్లు సాద్యంకాదు
Share |
October 19 2018, 10:43 pm

ఆంద్రప్రదేశ్ లో కడప స్టీల్ ప్యాక్టరీ, తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్యాక్టరీ సాధ్యం కావని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విసయాన్ని కొత్తగా ప్రబుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే చెప్పడం జరిగిందని కేంద్రం వెల్లడించింది. అయితే దానిపై పరిశీలన జరగాలని సూచనలు వచ్చాయని, తదనుగుణంగా అదికారుల కమిటీని వేయడం జరిగిందని కేంద్రం తెలిపింది. తెలంగాణ ఎమ్మెల్సీ పొంగులేటి సుదాకరరెడ్డి వేసిన పిటిషన్ కు సంబందించి కేంద్రం అఫిడవిట్ ను సమర్పించింది. అందులో ఈ విషయాలు వెల్లడించింది. విభజన చట్టంలో స్టీల్ ప్యాక్టరీల ఏర్పాటుపై సాద్యాసాద్యాలు పరిశీలించాలని మాత్రమే ఉందన్న విషయాన్ని కేంద్రం తెలిపింది.

tags : center, kadapa, steel plants

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info