A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ నోట- మహా కూటమి మాట
Share |
June 25 2018, 12:16 am

దేశ వ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయాలని ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. మహాకూటమి ఏర్పాటు అన్నది దేశ ప్రజల మనోబావన అని ఆయన వివరించారు.రాజ్యంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతా నిలబడవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.సామాన్య ప్రజలకు ఊరట కల్పించేలా పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపక్షాలు కోరుతున్నప్పటికీ.. ప్రధాని మోదీ పట్టించుకోవట్లేదని రాహుల్‌ వ్యాఖ్యానించడం విశేషం.కాగా మహా కూటమికి ఎవరు నాయకత్వం వహించాలన్నదానిపై ఆయన ఏమీ చెప్పలేదు.

tags : rahul, grand alliance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info