A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అబద్దపు సినిమాలంటారా-క్షమాపణ చెప్పాలి
Share |
June 25 2018, 12:17 am

ఎపి ప్రబుత్వంపై విపక్ష నేత వైఎస్ జగన్ విమర్శలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని ఎపి ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. అమరావతి, పోలవరం లను రెండు అబద్దపు సినిమాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చారని జగన్ అనడాన్ని యనమల తప్పు పట్టారు.జగన్ అవివేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. జగన్‌కు రాష్ట్ర సమస్యలపై కనీస అవగాహన లేదని మరోసారి రుజువైందని, రాష్ట్రానికే తలమానికమైన రెండు ప్రాజెక్టులను సినిమాలుగా వ్యాఖ్యానించడం సరికాదని, జగన్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని యనమల కోరారు.

tags : yanamala, appology, jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info