A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయసాయిరెడ్డి సవాల్
Share |
August 21 2018, 11:31 am

తాను ఇంతకుముందు పది అంశాలలో సిబిఐ దర్యాప్తు కోరానని, ఇప్పుడు పద్నాలు అంశాలలో సిబిఐ దర్యాప్తు కోరతుఉన్నానని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి అన్నారు.తనకు టిటిడి నోటీసులు అందలేదని, అందితే సమాదానం చెబుతానని ఆయన అన్నారు.గతంలో టిటిడి ఆబరణాల మీద ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చి సవాల్ చేస్తే ,ఇప్పుడు టిటిడి నుంచి నోటీసు పంపించారని చెబుతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని విజయసాయిరెడ్డి అన్నారు.చంద్రబాబుకు, ఆయన కుమారుడు పప్పు నాయుడుకు దమ్ముంటే తాను చెప్పిన అంశాలపై సిబిఐ విచారణ కోరాలని ఆయన అన్నారు. రాజధాని భూములు, ఇన్ సైడ్ ట్రేడింగ్, నీరు -చెట్టు పదకం. ఓటుకు నోటు కేసు, తదితర అంశాలను ప్రస్తావించారు. తమ అదినేత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటిపై విచారణ చేయిస్తామని ఆయన అన్నారు.

tags : vijayasaireddy, challenge

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info