A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కొత్త సెంటిమెంటా
Share |
January 17 2019, 4:02 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి ముస్లిం సెంటిమెంటును వాడుకోవడానికి యత్నిస్తున్నట్లుగా ఉంది. నీతి ఆయోగ్ సమావేశం ఈ నెల పదహారున జరగుతుంది. దానికి ప్రదాని మోడీ తో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు అవుతారు.అయితే ఈ సమావేశానికి మూడు రోజుల ముందు చంద్రబాబు కొత్త ఫిటింగ్ పెట్టేయత్నం చేస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేయాలని , లేదా పదిహేడో తేదీ మద్యాహ్నానికి వాయిదా వేయాలని ఆయన నీతిఆయోగ్ వైస్ చైర్మన్ కు లేఖ రాశారు.రంజీన్ ఈద్ మిలాప్ ల సందర్భంగా తన వద్దకు ముస్లింలు వస్తారని, రాజదానిలో తాను ఉండవలసిన అవసరం ఉందని, అందువల్ల నీతి ఆయోగ్ సమావేశాన్ని వాయిదా వేయాలని చంద్రబాబు కోరడం విశేషం.మోడీని కలవడం ఇష్టం లేక చంద్రబాబు కొత్త వ్యూహంలోకి వెళ్లారా?లేక నిజంగానే ఆయన ఈ విషయం గురించి ఆలోచించి లేఖ రాశారా అన్నది చూడాలి.

tags : chandrababu, sentiment

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info