A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో పామూరు యువకుడి మృతి
Share |
August 21 2018, 11:30 am

అమెరికాలో ఉన్నత చదువుకోవడానికో, ఉద్యోగం చేయడానికో వెళ్లి అక్కడ ప్రమాదాలకు గురి మన యవకులు అప్పడప్పుడు చనిపోవడం బాదాకరం. టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో ప్రకాశం జిల్లా పామూరు కు చెందిన యువకుడు దుగ్గినేని దీపక్ మరణించారన్న సమాచారం వచ్చింది.పామూరులో దీపక్ తండ్రి మోడ్రన్‌ రెసిడెన్సీ, మోడ్రన్‌ కేఫ్‌ హోటల్‌ నిర్వహిస్తారు. దీపక్‌ అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. తన స్నేహితుడిని రైలు ఎక్కించడానికి వచ్చి, రైలు తగిలి మరణించడం విషాదం.

tags : america, pamuru, youth dead

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info