A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ చంద్రబాబుపై విరుచుకుపడ్డ మోత్కుపల్లి
Share |
August 21 2018, 11:31 am

మరోసారి టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు ఎపి ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.రాజకీయ వ్యవస్థలో చీడపురుగు అని ఆయన ఆరోపించారు. ఓటుకునోటు కేసులో చంద్రబాబు ,రేవంత్ లు దొరికిన దొంగలని, అయినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మోత్కుపల్లి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఓటమి తద్యమని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాడారుకాని, చంద్రబాబు కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ఓడిపోవాలని తాను తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లి మొక్కుకుంటానని ఆయన చెప్పారు.చంద్రబాబు ప్రభుత్వం తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని ఆయన అన్నారు.

tags : motkupalli,

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info