A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు
Share |
October 19 2018, 11:42 pm

కర్నాటకలో .జరిగిన జయనగర్ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్ది సౌమ్య రెడ్డి విజయం సాదించారు. ఆమె 3775 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ,జెడిఎస్ ల కూటమిగా ఏర్పడడం ఈమె కు కలిసి వచ్చినట్లుగా ఉంది. జెడి ఎస్ తన అభ్యర్దిని ఉపసంహరించుకుంది. దాంతో ఆమె బిజెపి అభ్యర్ది ప్రదీప్ పై సులువుగానే గెలిచారు. అయితే రెండు పార్టీలు కలిసినా నాలుగువేల లోపు మాత్రమే మెజార్టీ రావడం కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. సాధారణంగా అదికారంలో ఉన్న పార్టీకి ఉప ఎన్నికలు అనుకూలంగా ఉంటాయి. సౌమ్య రెడ్డి మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి కుమార్తె. ఈమె గెలుపుతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఎనబైకి పెరిగింది.

tags : karnataka, congress, victory

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info