A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రమణ దీక్షితులు, విజయసాయిలకు టిటిడి నోటీస్
Share |
January 17 2019, 4:02 pm

తిరుమల,తిరుపతి దేవస్థానం ఇక కక్ష సాధింపు చర్యలకు నడుం కట్టింది.తిరుమల స్వామి వారి మాజీ ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులుకు టిటిడి నోటీసు ఇచ్చింది. ఆయనతో పాటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి కి కూడా నోటీసు ఇవ్వడం విశేషం.తిరుమల ట్రట్టుబోర్డుపైన, వీరిద్దరు ఆరోపణలు చేసిన నేపద్యంలో ఈ నోటీసులు ఇచ్చారు.తిరుమలేషుడి ఆభరణాలను చంద్రబాబు తన ఇంటికి తరలించారని విజయసాయి ఆరోపించారు. దేవస్థానం పరువుకు భంగం కలిగిస్తున్న వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తితిదే నోటీసులు జారీ చేసింది. వీరిపై ఎందుకు చర్య తీసుకోరాదో తెలియచేయాలని ఆ నోటీసులో కోరారు.

tags : raman dikshitulu,vijayasai,notices

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info