A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గుంటూరు జిల్లా టిడిపిఎమ్మెల్యేలపై బాబు ఫైర్
Share |
August 21 2018, 11:29 am

గుంటూరు జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. వారు టిడిపి సమన్వయ సమావేశానికి రాలేదని ఆయన ఆగ్రహం చెందారు. వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు కొన్ని పనుల గురించి ప్రస్తావించినప్పుడు ఆయన పైర్ అయ్యారట.
ఎంత సేపు అవి చేయండి, ఇవి చేయండని చెప్పడం తప్ప నాయకులు రాజకీయంగా కుదురుకోవడం లేదని సీఎం అసహనం వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ సమావేశానికి రాకపోవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారట. ‘‘వాళ్లంతా బిజీగా ఉన్నట్టున్నారు. మేమే ఫ్రీగా ఉన్నాం. రెండు మూడు గంటలపాటు సమావేశానికి హాజరయ్యే తీరికా లేదా? నాకు సెక్రటేరియేట్‌లో వేరే సమావేశాల్లేవా? పార్టీ అంటే లెక్కలేనితనం పెరిగిపోతోంది. గుంటూరు జిల్లా నాయకులైతే మేం అందరికీ అతీతం అనుకుంటున్నారు’’ చంద్రబాబు అన్నారని కదనం.

tags : guntur, tdp, fire,cm

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info