A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి 75 మీటింగ్ లు పెడుతుంది
Share |
March 23 2019, 9:40 am

విపక్ష నేత జగన్ పాదయాత్రను, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్రను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున సభలు జరపాలని నిర్ణయించడం విశేషం. వచ్చే తొమ్మిది నెలల్లో ఎపిలో డెబ్బై ఐదు బహిరంగ సభలు నిర్వహంచాలని ఆయన నిర్ణయించారు. టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయంపై చర్చించారు. వివిధ వర్గాల వారితో బహిరంగ సభలు జరపాలని ఆయన తలపెట్టారు. కాగావ ఇపక్ష ఎమ్మెల్యేల తప్పులను ప్రజలలో ప్రచారం చేయాలని కూడా ఆయన చెప్పారు.

tags : tdp, meetings

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info