A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబులో కలవరానికి సంకేతమా
Share |
June 25 2018, 12:24 am

తెలుగుదేశం పార్టీ అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో కలవరం బాగా పెరుగుతున్నట్లుగా ఉంది. ఆయన టిడిపి నేతలను హెచ్చరించిన తీరు పై వచ్చిన కదనాలు చూస్తే అలాగే అనిపిస్తుంది. ‘‘పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జుల పనితీరుపై ప్రతి 45 రోజులకు 70 లక్షల మంది పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. వివిధ మార్గాల్లో నివేదికలు రూపొందిస్తున్నాం. చర్యలూ మొదలు పెట్టాను. మీరు ఇంకా బుకాయిస్తే... మీరూ, నేనూ కూడా దెబ్బతింటాం. అవసరమైతే కఠిన నిర్ణయాలూ తప్పవు. గెలవలేరనుకుంటే వేరేవాళ్లను పెట్టడానికి వెనుకాడను. మీరు జాగ్రత్త పడాలి. ఇకపై మీకు నా నుంచి ఎప్పుడైనా ఫోన్‌ రావొచ్చు. మీరు ఇబ్బంది పడినా... రాష్ట్రం, పార్టీ, మీ ప్రయోజనాల కోసం చేయక తప్పదు. మీ తప్పులుంటే నిర్మొహమాటంగా చెబుతా. నన్ను అపార్థం చేసుకోవద్దు. అని చంద్రబాబు పార్టీ నాయకులను హెచ్చరించారట.ఇదంతా చంద్రబాబు నాయుడులో కలవరానికి సంకేతంగా కనిపించడం లేదూ!

tags : chandrababu, tdp, leaders, warning

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info