A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపికి కళా సూచన
Share |
August 21 2018, 11:29 am

ఎపి బిజెపి నేతలు ఇంటింటికి తిరిగినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదో ప్రజలకు సమాదానం చెప్పాలని మంత్రి, టిడిపి ఎపి అద్యక్షుడు కళా వెంకటరావు సూచించారు. బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేయడమే రాజకీయం అనుకుంటున్నారని ఆయన అన్నారు.విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రబుత్వంపై బురద జల్లుతున్నారని ఆయన అన్నారు.2019లో రాష్ట్రంలో భాజపా గెలుస్తుందని అంటున్న కన్నా... ఏయే స్థానాల్లో గెలుస్తారో.. ఎవరు గెలుస్తారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. అవినీతి, పోలీస్‌స్టేషన్, తప్పుడు కేసులు అంటున్నా కన్నా కు గతంలో ఆయన మంత్రిగా చేసినప్పుడు వీటిలో బాగా అనుభవం ఉన్నట్లుందని ఎత్తిపొడిచారు.

tags : kala, bjp

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info