A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గవర్నర్ ఇంటి ముందు సి.ఎమ్.దర్నా
Share |
June 25 2018, 12:21 am

డిల్లీలో లెప్టినెంట్ గవర్నర్ కు , ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మద్య గొడవ ముదిరింది.డిల్లీ పూర్తి స్వయంపాలిత రాష్ట్రం కాకపోవడంతో లెప్టినెంట్ గవర్నర్ పెత్తనం ఎక్కువగా ఉంటుంది. అందులోను ఆప్ ప్రబుత్వానికి, బిజెపికి మద్య పొసగకపోవడంతో దాని ప్రబావం కూడా ఉంది.ఈ నేపద్యంలో లెప్టినెంట్ గవర్నర్ ఇంటి ముందు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరు గంటల పాటు దర్నా చేశారు. తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఆయన గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ ఆయనను కలుసుకోకపోవడంతో వెయిటింగ్ హాలులోనే సోపాల్ కొంతసేపు పడుకున్నారు. డిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా బిజెపి ప్రకటించాలని, అలా చేస్తే వచ్చే ఎన్నికలలో బిజెపికి మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించడం విశేషం.

tags : kejriwal, house

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info