A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో విఆర్ఎ ల జీతాలు పెంపు
Share |
December 15 2018, 4:35 pm

ఎపిలో విఆర్ఎస్ ల( గ్రామ సహాయకుల ) జీతాన్ని పెంచుతూ ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం రూ.6వేలుగా ఉన్న వారి వేతనాన్ని రూ.10,500 చేస్తూ జీఓ 303 జారీ చేశామని రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. పెంచిన జీతాలు ఈ నెల 2నుంచే అమల్లోకి వస్తాయని చెప్పారు. కాగా, రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 1993 నంబర్‌ 25కు ముందు నుంచి తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని, దానిని కేబినెట్‌ ఆమోదానికి పంపుతున్నామని మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు.

tags : ap, vra, salaries

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info