A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కుమారస్వామి రోజుకో సంచలన వ్యాఖ్య
Share |
March 23 2019, 9:52 am

కర్నాటక ముఖ్యమంత్రి రోజుకో సంచలన వ్యాఖ్య చేస్తున్నారు. అసలు తాను ప్రబుత్వాన్ని నడపగలనా అన్న సందేహం వస్తోందని ఆయన అన్నారు. బదిలీల విషయంలో ఒక మద్యవర్తి పది కోట్ల కు బేరం ఆడారని తెలిసిందని ఆయన సంచలన విషయం వెల్లడించారు. ఆరోగ్య కారణాల రీత్యా ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ వారినే తీసుకోండని తన తండ్రి దేవెగౌడ చెప్పారని, కాని కాంగ్రెస్ నేతలు తనకు సి.ఎమ్.పోస్టు ఇచ్చారని ఆయన అన్నారు.తనకు రెండుసార్లు గుండె ఆపరేషన్ జరిగిందని ఆయన అన్నారు.తనకు డబ్బు అవసరంలేదని, ఇతరవాటిపై ఆశలు లేవని, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కుమారస్వామి చెబుతున్నారు.

tags : kumaraswamy, comments

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info