A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అగ్రిగోల్డ్ కేసు- ప్రభుత్వం పెయిల్
Share |
August 21 2018, 11:30 am

అగ్రిగోల్డ్ కేసులో ఎపి ప్రభుత్వం నిర్వాకం ఇలా ఉంది. సిఐడి పోలీసులు ఈ కేసులో చార్జీషీట్ ను నిర్దిష్ట టైమ్ లో వేయడంలో విఫలం అయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది.దాంతో ఆ కేసులో అరెస్టు అయిన అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ సహా ఆరుగురు డైరెక్టర్లకు మంగళవారం మచిలీపట్నం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చార్జ్‌షీట్‌ దాఖలు చేయడంలో క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సీఐడీ) విఫలమైందని కోర్టు పేర్కొనడం విశేషం.వివిధ రాష్ట్రాలలో ఈ సంస్థ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు వసూలు చేసి ఎగవేసిన సంగతి తెలిసిందే.

tags : ap, agrigold

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info