A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు మోసం చేసినా -మోడీ వ్యాఖ్య
Share |
December 15 2018, 4:59 pm

ఎపి ప్రజలకు ప్రదాని మోడీ ఏమి చెప్పమ్ననారో బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేసినా, రాష్ట్ర అభివృద్దికి కట్టుబడి ఉన్నామని ప్రజలకు చెప్పాలని మోడీ తనకు తెలిపారని ఆయన పేర్కొన్నారు.ఎనభై ఐదు శాతం హామీలను నెరవేర్చడం జరిగిందని ,ఎపి ప్రజల వెంట తాను ఉంటానని మోడీ అన్నారని అన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. జూన్‌ 20 నుంచి ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం చేపడుతున్నాం. కరపత్రాల ద్వారా రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు వివరిస్తాం. ఏపీకి వివిధ పథకాలకు నిధులు, గ్రాంటులు ఏవిధంగా కేంద్రం ఇచ్చిందో ప్రజలకు తెలుపుతాం. పోలవరంపై ఖర్చు పెట్టిన ప్రతి పైసా కేంద్రం ఇచ్చిందే.అని ఆయన తెలిపారు.

tags : modi, babu,

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info