A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇవిఎమ్.లపై చంద్రబాబు కు మళ్లీ డౌటు
Share |
June 25 2018, 12:31 am

గత ఎన్నికలలో ఇవి ఎమ్. ల ఆదారంగానే విజయం సాదించిన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మళ్లీ ఇవిఎమ్ లపై సందేహాలు వస్తున్నాయి.ఇవిఎమ్ లు దుర్వినియోగానికి అవకాశాలు ఉన్నాయని,క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని ఆయన అంటున్నారు. టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆర్దిక మంత్రి యనమల రామకృస్ణుడు చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ ఇవిఎమ్ లను దుర్వినియోగం చేయవచ్చని, ఏ ఎలక్ట్రానిక్ వస్తువు ను అయినా అలా చేయవచ్చని , అందువల్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అబి్ప్రాయపడ్డారు.సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాన్ని సీరియస్‌గా ఆలోచించాలని నేతలకు సూచించారు.

tags : chandrababu, evm, doubt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info