A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజమండ్రి వంతెన షేక్ - చంద్రబాబు షేక్
Share |
June 25 2018, 12:19 am

విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ జగన్ పాదయాత్ర రాజమండ్రి వంతెన మీదుగా వేలాది మంది తో పాటు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. తూర్పు గోదావరి కి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వంతెనపైకి వచ్చి జగన్ కు స్వాగతం చెప్పారు.జగన్ రాజమండ్రిలోకి వస్తున్నప్పుడు పెద్దెత్తున పూలవాన కురపించారు. గోదావరి నదిలో వందల కొద్ది పడవలు పార్టీ జెండాలతో కళకళలాడాయి. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అద్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ జగన్ కు స్వాగతం చెప్పడానికి వచ్చిన జనంతో రాజమండ్రి వంతెన షేక్ అయిందని, దాంతో చంద్రబాబు షేక్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళా నేత విజయలక్ష్మీ మాట్లాడుతూ రాజమండ్రి వంతెన పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువ మంది వస్తారని,అది కూలుతుందని ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని,వంతెన కూలడానికి ఇది చంద్రబాబు కట్టిన వంతెన కాదని అన్నారు.

tags : ysr congress, rajamundry

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info