A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రింప్-కిమ్-సింగపూర్- చంద్రబాబు
Share |
October 18 2018, 8:25 am

ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా, తనకు అనుకూలంగా మాట్లాడడంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన దిట్ట మరొకరు దేశంలోనే లేరేమో.తాజాగా అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , ఉత్తరకొరియా అద్యక్షుడు కిమ్ లు సింగపూర్ లో భేటీ అవడాన్ని కూడా ఆయన ప్రస్తావించి చూశారుగా, సింగపూర్ ఎంత గొప్పదో అని ఆయన చెప్పినట్లుగా ఉంది. ఒక కదనం ప్రకారం ప్రపంచంలో రెండు భిన్న ధృవాలైన అమెరికా అధ్యక్షుడు, ఉత్తర కొరియా అధ్యక్షుడు శాంతి కోసం సింగపూర్‌ని వేదికగా ఎంచుకున్న సంఘటనను సీఎం సమన్వయ కమిటీ సమావేశంలో ప్రస్తావించారట. అలాoటి సింగపూర్ ఆంధ్రప్రదేశ్‌ని పూర్తిగా నమ్మి సహకరిస్తుంటే విపక్షాలు విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ట్రంప్ ,కిమ్ ల భేటీకి, సింగపూర్ వ్యాపారానికి లింక్ పెట్టడం చంద్రబాబుకే చెల్లుతుందా!

tags : chandrababu, singapore

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info