A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవినీతి నిర్మూలన అంటూ ....సి.ఎమ్.కామెంట్
Share |
August 21 2018, 11:29 am

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా వచ్చిన బలహీనతను ఆయన ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. తాను అవినీతిని పూర్తి స్తాయిలో నిర్మూలించాలనుకుంటే తన పదవి ఉండదని ఆయన వ్యాఖ్యానించారట. సమాజంలో పాతుకుపోయిన అవినీతి నిర్మూలన పూర్తిస్థాయిలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే రీతిలో పూర్తిస్థాయిలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే తనకు పూర్తి స్థాయి మెజారిటీ లేనందున కఠినమైన నిర్ణయాలు తీసుకోలేనన్నారు. ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు. డబ్బు సంపాదించాలనే ఆసక్తి లేదని ఆయన అనడం విశేషం.

tags : kumaraswaymy, coruption

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info