A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలి-బాబు
Share |
December 15 2018, 6:10 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారని టీవీలలో సమాచారం వస్తోంది.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలని పార్టీ నాయకులను కోరారు. ఎన్నికలు వచ్చేగా మొత్తం అన్ని జిల్లాలలో దర్మపోరాట సభలు నిర్వహించాలని ఆయన సూచించారు. నాయకులు కొందరు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, అది సాగదని, కొందరు ప్రజలలో తిరగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని కధనం.వచ్చే ఏప్రిల్ ,మే నెలల్లో ఎన్నికలు జరగవలసి ఉందని, ఒకవేళ ముందుకు వచ్చినా సిద్దం కావాలని ఆయన అన్నారు.

tags : chandrabau, elections

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info