A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ ఇప్తార్- విపక్షాల ఐక్యతావేదిక
Share |
December 15 2018, 6:11 pm

ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ ఆద్వర్యంలో జరగునున్న ఇప్తార్ విందు ప్రతిపక్షాల ఐక్యతా ప్రదర్శనకు వేదిక కావచ్చని వార్తలు వస్తున్నాయి. డిల్లీ తాజ్ పాలెస్ హోటల్ లో ఈ విందు జరుగుతుంది. దీనికి మాజీ రాస్ట్రపతి ప్రణబ్ ను ఆహ్వానించలేదని వార్తలు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ వాటిని తోసిపుచ్చి ప్రణబ్ హాజరు అవుతారని తెలిపింది. కాగా ఈ విందును ప్రతిపక్షాల కు షోగా మార్చాలని కూడా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద 400 సీట్లలో ఉమ్మడి అభ్యర్దిని పెట్టు అవకాశాలను కూడా కాంగ్రెస్ పార్టీ,ఇతర పార్టీలు ఆలోచన చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. తద్వారా బిజెపి దూకూడుకు కళ్లెం వేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది.
ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌యాదవ్, ఎన్సీపీ అధినేత పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులకు ఆహ్వానాలు పంపించారని చెబుతున్నారు.

tags : rahul, ifatr

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info