A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ ఎమ్.పి వివేక్ కు హైకోర్టులో చుక్కెదురు
Share |
August 21 2018, 11:29 am

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అద్యక్షుడు ,మాజీ ఎమ్.పి జి.వివేక్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన అసోసియేషన్ అద్యక్షుడుగా కొనసాగడానికి వీలు లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింద.ఇగతంలో అంబుడ్స్ మన్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్దించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేసింది.మరోసారి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని , అంతవరకు క్రికెట్ అసోసియేషన్ అద్యక్షుడుగా కొనసాగరాదని కోర్టు స్పష్టం చేసింది.
పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్‌ అనర్హుడని ప్రకటిస్తూ అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి మార్చిలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేబినేట్‌ స్థాయి పదవి అయిన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ జి.వివేక్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారన చేపట్టిన సింగిల్‌ బెంచ్‌ అప్పట్లో స్టే విధించింది.ప్రముఖ క్రికెటర్ , మాజీ కెప్టన్ అజారుద్దీన్ ఈ పిటిషన్ వేశారు.

tags : highcourt, judgement

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info