A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గోష్పాద క్షేతంలో జగన్ పూజలు
Share |
October 18 2018, 9:27 am

విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ప్రసిద్ద క్షేత్రం గోఫ్పాద క్షేత్రం వద్ద పూజలు నిర్వహించారు.గోదావరి కి ఆయన హారతి సమర్పించారు. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆలయం వద్ద పూజారులు శివలింగానికి పూజలు,పాలాభిషేకం చేసి ,జగన్ ను ఆశీర్వదించారు.జగన్ తో గోపూజలు నిర్వహించారు. జగన్ తో పాటు పెద్ద ఎత్తున పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. కాగా జగన్ పాదయాత్ర రాజమండ్రి వంతెన మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ఈ రోజు ప్రవేశించనున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.

tags : jagan, godavari

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info