A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నానిపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి
Share |
October 18 2018, 8:29 am

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ రెచ్చిపోయినట్లుగా ఉన్నారు. ప్రముఖ నానిపై ఆమె వ్యాఖ్యలు చేయడం, దానిపై ఆయన లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు ప్రకటించడం జరిగిన నేపద్యంలో శ్రీరెడ్డి మరింత తీవ్రంగా స్పందించారని కదనాలు వస్తున్నాయి.నాని తనకు లీగల్ నోటీసు పంపడమే కావాలని, ఆయన రంకు బాగోతాన్ని బయటపెట్టడానికి ఇది మంచి అవకాశం అని ఆమె అన్నారు.తప్పనిసరిగా పోరాడుకుందాం అని శ్రీరెడ్డి అన్నారు. ప్రస్తుతం తాను హైదరాబాద్ లో లేనని, గురువారం వస్తానని ఆమె చెప్పారు.అప్పుడు నాని సంగతి చూస్తానని ఆమె హెచ్చరించారు.ఇక నానిపై చేసే పోరాటం చూసి మిగతా వారందరూ వణికిపోయేలా చేస్తానని శ్రీరెడ్డి సవాల్ చేయడం విశేషం.

tags : nani, srireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info