A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రంప్,కిమ్ భేటీ- శుభసూచకం
Share |
August 21 2018, 11:29 am

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత దేశంగా ఉన్న అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, నియంతగా చెలామణి అవుతున్న ఉత్తర కొరియా అద్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ల బేటీ సంచలనాత్మక బేటీ జరిగింది. సింగపూర్ లోని ఒక హోటల్ లో వారిద్దరూ కలుసుకున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘట్టానికి ఆసక్తి ఏర్పడింది.వీరిద్దరు కరచాలనం చేసుకున్నారు. ఇద్దరు నేతలు కొంతకాలం క్రితం వరకు కత్తులు దూసుకున్నంతగా మాట్లాడుకునేవారు. అలాంటిది వారు భేటీ అవడం ఒక కీలక ఘట్టంగా ఉంది.ఒక దేశంపై మరో దేశం అణ్వస్త్రాలు వేసుకుంటామన్నంతవరకు హెచ్చరికలు జరిగాయి ఆ దశ నుంచి శాంతి వైపు రెండు దేశాలు వెళ్లడం శుభ సూచకమే.వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇప్పుడు కీలకం అవుతుంది.

tags : trump kim

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info