A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ మంత్రివర్గాన్ని విస్తరించవచ్చు
Share |
December 15 2018, 4:47 pm

ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే తన మంత్రివర్గాన్ని విస్తరించవచ్చని వార్తలు సూచిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్.డి.ఎ నుంచి వైదొలగడంతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.కాగా జెడియు కొత్తగా ఎన్.డి.ఎ లో చేరినా ఇంకా వారికి మంత్రి పదవులుఇవ్వలేదు. ఈ నేపద్యంఓ కొన్ని మార్పులు,చేర్పులు ఉండవచ్చని అంటున్నారు.
కొందరిని పదవుల నుంచి తప్పించి కొత్తవారిని తీసుకుంటారని, సహాయ మంత్రులకు కేబినెట్‌ మంత్రులుగా పదోన్నతి కల్పించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నాయి. కర్ణాటకకు చెందిన పలువురు కేంద్ర మంత్రులను తప్పించి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల వారిని తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.

tags : modi, cabinet,changes

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info