A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారా అని బాబును అడిగితే..
Share |
August 21 2018, 11:29 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలవడానికి సిద్దపడుతున్నట్లుగానే ఉంది. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాదానం ఆ రకమైన సంకేతం ఇస్తుంది. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు కేంద్రంలో ప్రబుత్వం ఏర్పాటుకు కొన్ని సీట్లు తగ్గితే టిడిపి మద్దతు ఇస్తుందా అని అడిగితే ఎక్కడా నో అని చెప్పలేదు. ఆయన చెప్పిన సమాదానం ఇలా ఉంది.
*ప్రాంతీయ పార్టీ లు మరింత బలంగా తయారవుతున్నాఇయి.ఆ సమయంలోనే తాము ఏమి చేయాలన్నది నిర్ణయం తీసుకుంటాం.ముందుగాని, ఆ తర్వాత కాని ప్రాంతీయ పార్టీలు బలపడవలసిన అవసరం ఉంది.అది ముఖ్యం.1996లో అదే జరిగింది.అప్పుడు బిజెపి అంత బలంగా లేదు. అప్పట్లో బిజెపి అదికారంలోకి రారాదని కోరాను. ప్రాంతీ్య పార్టీలు బలంగా ఉంటే బిజెపి అదికారంలోకి రాలేదు.అలాగే కాంగ్రెస్ కూడా ఎన్నికలలో గెలవకపోవచ్చు. పివి.నరసిహరావు అప్పట్లో ప్రముఖంగా వ్యవహారాలు చూస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు మరింత బలోపేతం అవుతున్నాయి. " అని సమాదానం చెప్పారు.

tags : chandrababu, congress

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info