A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజమండ్రి లోక్ సభ టిక్కెట్ బిసిలకు- జగన్
Share |
December 15 2018, 5:04 pm

రాజమండ్రి లోక్ సబ సీటును తమ పార్టీ వెనుకబడిన తరగతులకు కేటాయిస్తుందని విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రకటించారు. బిసిల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ విషయం చెప్పారు.. పేదలు, బీసీల సంక్షేమం కోసం రాజశేఖర్‌ రెడ్డి ఒక్క అడుగు వేస్తే.. నేను రెండు అడుగులు వేస్తా అని జగన్‌ అన్నారు. మేనిఫెస్టోలో బీసీలకు ప్రతి సంవత్సరం రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని చెప్పి నాలుగేళ్లలో కేవలం రూ.13,700 కోట్లు మాత్రమే కేటాయించి మోసగించారన్నారు. . ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా నీరుకార్చారన్నారు. పేదలు అభివృద్ధి చెందడం బాబుకు ఇష్టం లేదని, అందుకే వారికి కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఆదరణ పథకంలో ఇస్తున్నారని విమర్శించారు. బడికి పిల్లలను పంపే తల్లిదండ్రులకు రూ.15 వేలు చొప్పున ప్రోత్సాహకం అందిస్తానని జగన్ తెలిపారు.

tags : jagan, bk,rajamundray

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info