A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబులాగే నేనూ దీక్ష -ఎమ్.పి
Share |
October 18 2018, 7:57 am

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజున దీక్ష చేయగా లేనిది తాను ఎందుకు చేయకూడదని అనుకున్నట్లున్నారు ఈ ఎమ్.పిగారు. అనకాపల్లి ఎమ్.పి అవంతి శ్రీనివాస్ తన పుట్టినరోజు అయిన మంగళవారం నాడు దీక్ష చేస్తానని ప్రకటించారు.ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో దీక్షకు దిగుతున్నానని ఆయన చెప్పారు.ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.చంద్రబాబు తన పుట్టిన రోజు దీక్షకు ముప్పై కోట్ల ప్రజా ధనం ఖర్చు పెట్టారు. మరీ ఈ ఎమ్.పిగారు సొంత డబ్బుతో దీక్ష చేస్తారో లేక..

tags : avatni, srinivas, fast

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info