A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలోని నదులను అనుసందానం చేస్తాం
Share |
December 15 2018, 5:37 pm

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంటున్నారో,లేక ఇంకేమిటో తెలియదు కాని ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పూర్తి అయిన సందర్భంగా పైలాన్ ను ఆవిష్కరించారు. ప్రాజెక్టు పునాదిలోనే పైలాన్ ఏమిటా అన్న విమర్శలు వచ్చినా ఆయన మాత్రం సబల మీద సభలు పెడుతున్నారు.ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన అన్నారు. పోలవరం పూర్తయితే 7 లక్షల ఎకరాలకు నీరందుతుందని ఆయన అన్నారు. త్వరలోనే వంశధార, నాగావళి, పెన్నా, గోదావరి నదులను అనుసంధానం చేస్తాం అని చెప్పారు. నదుల అనుసంధానంతో నీటి కరువును పారదోలాలని ఆయన అన్నారు.

tags : chandrabaub, rivers

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీ