A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అప్పుడు ఎదురుదాడి..ఇప్పుడు మొసలికన్నీరు
Share |
August 21 2018, 11:29 am

ఆంఆద్రప్రదేశ్ లో ఉప ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీకి డిపాజిట్లు దక్కవని,అందుకే తమ పార్టీ ఎమ్.పిల రాజీనామాలను ఆమోదించడంలో ఆలస్యం చేస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆంద్రప్రదేశ్ కు బిజపి అన్యాయం చేస్తోందని తెలుగుదేశం పార్టీ, జనసేనలు ఇప్పుడు ఆరోపిస్తున్నాయని, తాము గతంలో అదే మాట చెబితే చంద్రబాబు ఎదురుదాడి చేసేవారని ఆయన అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత ఇదే అంశంపై గత నాలుగేళ్లుగా వాపోతున్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు బీజేపీ రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో సహకరిస్తోందంటూ వాదించేవారని బొత్స వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి, అప్పట్లోత తాము అన్న మాటలనే అంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆయన ద్వజమెత్తారు.

tags : botsa, bjp

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info