A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వృత్తి నిపుణులకు కేంద్రంలో పెద్ద పోస్టులు
Share |
December 15 2018, 5:39 pm

కేంద్ర ప్రభుత్వం పది శాఖలలో నిపుణులైన కొంతమందిని ఉన్నత స్థాయి హోదాలో అదికారులుగా నియమించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై విపక్షాలు మండిపడుతున్నాయి.ప్రైవేటు రంగం నుంచి కూడా తీసుకోవాలని కేంద్రం ప్రతిపాదించింది. జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఉండే ఈ అదికారులు జాతి నిర్మాణానికి, నూతన ఆవిష్కరణలకు ఉపయోగపడతారని,వారి నైపుణ్యం దేశానికి ప్రయోజనం కావాలన్న ఉద్దేశంతో తీసుకోదలిచామని కేంద్రం చెబుతోంది. రెవెన్యూ ,ఆర్దికం, పర్యావరణ, తదితర పది శాఖలలో వీరిని నియమించతలపెట్టారు. అయితే ఇది యుపిపిఎస్సి ని తక్కువ చేయడమేనని, దీని ద్వారా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినవారిని కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశ పెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. గత కొద్దికాలంగా బిజెపి ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని సిపిఐ ఎమ్. ప్రదాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి విమర్శించారు.ప్రభుత్వం ప్రతిపాదన పూర్తిగా తప్పు అని కాంగ్రెస్ అదికార ప్రతినిధి ,మాజీ ఐఎఎస్ పూనియా అన్నారు.

tags : central government, professionas

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info