A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిసిలను టిడిపికి దూరం చేసే యత్నాలు
Share |
August 21 2018, 11:30 am

వెనుకబడిన తరగతుల వారిని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆర్దిక మత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ విషయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ యత్నాలు ఫలించవని ఆయన అన్నారు.తెలుగుదేశం విధానాల వల్లే బిసి వర్గాలలో ఆత్మ గౌరవం పెరిగిందని ఆయన అన్నారు.తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పుడే భాజపాకి ఏపీలో రెండు ఎంపీ సీట్లు, నాలుగు అసెంబ్లీ సీట్లు వచ్చాయని, తెదేపాతో కలిసి పోటీచేస్తేనే భాజపాకు సింగిల్‌ డిజిట్‌ ఓట్లు వస్తే.. ఇక విడిగా పోటీచేస్తే ఎలా ఉంటుందో చెప్పనక్లర్లేదని ఆయన వ్యాఖ్యానించారు.బిసిలకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఏమీ చేయలేదని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

tags : yanamala, bc

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info