A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజీనామాలలో రాజీ లేదు- సుబ్బారెడ్డి
Share |
August 21 2018, 11:30 am

స్పీకర్ సుమిత్ర మహాజన్ తమ రాజీనామాలను ఆమోదించాల్సిందేనని ఒంగోలు లోక్ సభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇందులో రాజీ లేదని ఆయన అన్నారు. స్పీకర్ విదేశీ యాత్రకు వెళ్లారని, తిరిగి వచ్చాక ఆమోదిస్తారనుకుంటున్నామని ఆయన అన్నారు రాజీనామాలను ఆమోదించడంలో ఆలస్యం చేయడం సరికాదని ఆయన అన్నారు.‘ఎన్టీఏపై వైఎస్సార్‌సీపీనే అవిశ్వాసం తీర్మానం పెట్టింది. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. తన స్వార్థ ప్రయోజనాల కోసం బాబు ప్రత్యేక హోదాను పక్కనపెట్టాడు. హోదా కోసం మాతో కలిసి రాజీనామాలు చేయాలని టీడీపీని కోరాం. కానీ టీడీపీలు ఎంపీలు పారిపోయారని’ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ‘ఉప ఎన్నికలు రావాలని వంద శాతం కోరుకుంటున్నాం. ఉప ఎన్నికలు వస్తే మా రాజీనామాలకు విలువ ఉంటుంది. ఇప్పటికైనా హోదా కోసం రాజీనామాలు చేయాలని టీడీపీ కోరుతున్నాం.అని సుబ్బారెడ్డి అన్నారు.

tags : yv subbareddy, politics, rsignations

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info