A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజకీయం వ్యాపారం అయింది
Share |
December 15 2018, 5:23 pm

నాయకులు సొంత లాబం కోసమే పనిచేస్తున్నారని, రాజకీయాలు వ్యాపారంగా మారాయని తెలంగాణ జనసమితి అదినేత కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయం వ్యాపారంగా మారిందని ఈ పరిస్తితి మారాలని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెబితే.. ప్రభుత్వం వినే పరిస్థితిలో లేదని, అందుకే గోదావరిఖని చౌరస్తా నుంచే పోరుబాట ప్రారంభించనున్నామ కోదండరామ్ చెప్పారు. వారసత్వం విషయంలో కార్మికులకు అన్యాయం జరిగిందని, కార్మికుల పేరు మార్పును ఒక గెజిట్‌తో సాధించవచ్చని, అయినా అది చేయడం లేదని ఆయన అన్నారు.

tags : kodandaram politics

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info