A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మజీ ఎమ్మెల్యే జక్కా వెంకయ్య కన్నుమూత
Share |
May 25 2020, 7:38 pm

సిపిఎం సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే జక్కా వెంకయ్య కన్నుమూశారు. ఆదర్శవాదిగా ఉంటూ జీవితాన్ని గడిపిన వెంకయ్య నెల్లూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఆయన వయసు ఎనబై ఏడేళ్లు. వెంకయ్యకు అశోక్‌, జయరామిరెడ్డి అనే కుమారులు, శాంతమ్మ, శారద అనే కుమార్తెలు ఉన్నారు.రు. జీవితాంతం ఆయన కమ్యూనిస్టు పోరాటాల్లోనే కొనసాగినా, అన్ని రాజకీయ పార్టీలకు నెల్లూరు జిల్లాలో ఆయనే పెద్దదిక్కు. 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రకటించారు.రెండుసార్లు అప్పట్లి అల్లూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపారు.

tags : cpm, jakka venkayya died

Latest News
*చంద్రబాబు పూలు చల్లించుకున్నారు
*పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు
*ఎపి కి చంద్రబాబు -ఈనాడు,సాక్షి కధనాలు
*రేపటి నుంచి విమానాలు పెరుగుతాయి
*నా స్థాయి నుంచి అవినీతి ఆస్కారం ఉండరాదు-జగన్
*10240 మందికి పరీక్షలు-44 మందికి కరోనా
*లోకేష్ ,విజయసాయిల వ్యాఖ్యల్లో హుందాతనం ఏది
*కెసిఆర్ , జగన్ లు క్లారిటీతోనే ఉన్నారా!
*మళ్లీ టిడిపి నేత కూన రవికుమార్ దూషణలు
*నవరత్నాలు కాదు..నవమోసాలు-యనమల
*ఎల్లోమీడియా దుష్ప్రచారం -మంత్రి
*అప్పుడు సిబిఐ నే రావద్దన్నారుగా
*కరోనాపై ఎపిలో అసాదారణ విజయం
*విజయనగరం ఎమ్మెల్యే రాజీనామా సవాల్
*వర్షాలు పడేవరకు ఎండలే తీవ్రం..జాగ్రత్త
*uఎపిలో మూడు లక్షలకు చేరిన కరోనా పరీక్షలు
*విద్యుత్ కొత్త బిల్లు-సిపిఎం నిరసన
*ఈ ఎమ్.పి వైసిపికి ద్రోహం చేయడం లేదుకదా!
*టిటిడి ఆస్తుల గొడవ- సుబ్బారెడ్డి వివరణ
*చంద్రబాబుకు వైసిపి ఎమ్.పి సవాల్
*సుప్రింకోర్టు-ఇంగిత జ్ఞానం-మినహాయింపు!
*మద్యం వినియోగం బాగా తగ్గించాం-జగన్
*దేశచరిత్రలోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదేమో-జ.గన్
*విమాన యానం-గందరగోళం
*జయ రక్త సంబంధీకురాలిని -వారసురాల్ని కాదా
*అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది
*వానాకాలం నుంచి పంటల పూర్తి వివరాలు
*టి. నీటి ప్రాజెక్టులపై ఎపి సమాఖ్య పిర్యాదు
*టిటిడి ఆస్తుల అమ్మకం తీర్మానం 2015లోనే
*4 లక్షల మందికి ఉద్యోగాల ఘనత జగన్ దే
*కెటిఆర్ వచ్చాకే చేనేత కు ఆదరణ పెరిగింది
*తెలంగాణలో కరోనా లెక్కల అయోమయం
*చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info