A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
Share |
August 21 2018, 11:28 am

అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనుక్కోవడం కాదని బ్రాహ్మణ సంఘం అద్యక్షుడు ద్రోణం రాజు రవికుమార్ అన్నారు. టిటిడి మాజీ ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులను బొక్కలో వేసి కొడతాం అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. బ్రాహ్మణ జాతిలో పుట్టడం అంటే పూర్వ జన్మ సుకృతమని , అలాంటి బ్రాహ్మణులపై తెలుగుదేశం ప్రభుత్వం ఇలా కక్ష బూనుతుందా అని ఆయన అన్నారు. రమణ దీక్షితులను బొక్కలో వేస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం ఫలితం అనుభవిస్తుందని ఆయన అన్నారు. అర్చకులు ఎంతో నిష్టతో దైవార్చన చేస్తారని అన్నారు. ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆశీర్వాదాలు ఇచ్చిన రమణ దీక్షితులను బొక్కలో వేసి నాలుగు తగిలిస్తాం అని అంటారా అని ,వేసి చూడండి ఏమి జరుగుతుందో చూద్దురు కాని రవికుమార్ హెచ్చరించారు.

tags : dronamraju,ravi, somireddy

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info