A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
Share |
August 21 2018, 3:01 pm

తెలుగుదేశం పార్టీ నేతలు చివరికి శ్రీ వెంకటేశ్వరస్వామికి కూడా కులం రంగు పులిమారని బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్ అన్నారు. ఆ పార్టీ నేతలు వెంకటేశ్వరుడిని వెంకన్న చౌదరి అంటున్నారని,ఇందుకింత కులతత్వం అని ఆయన ప్రశ్నించారు.టిడిపి అవినీతిమయం మాత్రమే కాకుండా కులపరంగా కూడా అప్రతిస్టపాలైందని అన్నారు. గుంటూరులో జరిగిన సబలో ఆయన మాట్లాడారు.దేవుడి పై కూడా టిడిపి రాజకీయాలు చేస్తున్నదని ఆయన అన్నారు. ప్రదాని మోడీ 2019 లో మళ్లీ వజయం సాదించబోతున్నదని అన్నారు. చిదంబరం హోం మంత్రి గా ఉన్న సమయంలో 120 జిల్లాలలో మావోయిస్టుల ప్రబావం ఉంటే, ఇప్పుడు ఇరవై జిల్లాలలోనే మావోయిస్టులు ఉన్నారని ఆయన అన్నారు.

tags : ram madhav, venkanna

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info