A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
Share |
August 21 2018, 11:28 am

మంత్రి కెటిఆర్ ఒక విషయం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఎపిలో కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారట. అలాగే మహారాష్ట్రకు చెందిన సరిహద్దు గ్రామాల వారు తెలంగాణలో కలపాలని అడుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు.గతంలో ఆంద్ర నేతలు తెలంగాణవారికి పాలన చేతకాదని ఎద్దేవ చేసేవారని, ఇప్పుడు ఎపి ప్రజలే కెసిఆర్ పాలన కావాలని అంటున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలన దక్షతను చూసి ఆయన చిత్రపటానికి అక్కడి ప్రజలు పాలతో అభిషేకాలు చేస్తున్నారు. బ్యానర్లు కడుతున్నారు. టీఆర్‌ఎస్‌ శాఖను ఆంధ్రాలో ఏర్పాటు చేయాలని స్వయంగా కలిసి విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని కెటిఆర్ తెలిపారు.మరి ఇక ఆలస్యం ఎందుకు ?

tags : ktr, ap

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info